I appear as ill character. It is to make myself and other/s as good beings. But I am not being ill. You can check me.

ఆలోచనలో దోషములు ఉంటే గుండె లయ సరిగా ఉండదు .
గుండె లయ సరిగా లేకపోతే దీర్ఘకాలికముగా కొలెస్టరాల్ సమస్యలు,బ్లడ్ ప్రెజరు సమస్యలు ,మానసిక (వృత్తి ) ఏకాగ్రత లేమి ,నరాల జబ్బులు మరియు వ్యక్తిత్వ సమస్యలు కలుగుతాయి .

Comments