Govt or for the matter language grammar-comprehension-vocabulary has enough power to settle conflicts between individual citizens.
కోర్టు వ్యవస్థ వలన నలుగురి మానవ సమాజములో సర్వ విధాలైన చెడు ఆలోచనలు పుడుతున్నాయి కనుక దానిని నిర్మూలన చేయాలి-చేయబడుతుంది -ఎందుకు చేయబడదు ? అని నేను చెప్పినప్పుడు కుళ్ళు మానసికులు కోర్టు వ్యవస్థ నిర్మూలన వలన ప్రైవేటు సెటిల్ మెంట్లు పెరుగుతాయని భయపెడుతున్నారు .
కోర్టు వ్యవస్థ లేమి వలన ప్రైవేటు సెటిల్మెంట్ల భయము ఉన్నపుడు దానికి వ్యతిరేకముగా పని చేసే కావలసినంత ప్రభుత్వ అధికార తీర్పు యంత్రాంగము ఉంది అని కుళ్ళు అసాంఘిక మానసికులు మరచిపోతే ఎలా ?
కోర్టు వ్యవస్థ లేమి వలన ప్రైవేటు సెటిల్మెంట్ల భయము ఉన్నపుడు దానికి వ్యతిరేకముగా పని చేసే కావలసినంత ప్రభుత్వ అధికార తీర్పు యంత్రాంగము ఉంది అని కుళ్ళు అసాంఘిక మానసికులు మరచిపోతే ఎలా ?
Comments