Comedian venu madhav ! What is the message you are giving through your acting and characters in films ? Can't you be selective in choosing roles for making audience as sensible ?


కమెడియన్ వేణు మాధవ్ చనిపోయినట్లు వదంతి అనేది ఎందుకు పుట్టిందో తాపీగా కూర్చుని తన పేరు (ఆలోచన ),తన వృత్తి భావన మరియు ఇతరుల ముందు తన ప్రవర్తన గురించి బాగా ఆత్మ విమర్శ చేసుకుంటే కమెడియన్ వేణు మాధవ్ కే బాగా అర్ధము అవుతుంది . 
ఏదీ ఏమీ లేకుండా జరుగదు -ఉండదు . 
సమాజము అనేది అజ్ఞానము గా కనిపించవచ్చు కాని అజ్ఞానముకు అజ్ఞానము అనేది జ్ఞానము(సమాజము ) అని బాధితుడు గ్రహించాలి -ఆలోచించాలి . 
ఇది కేవలము పని లేకుండా ఉన్న పోలీసు వారికి పని కల్పించడమే అవుతుంది . 
ఇది నా మాట . 



Comments

Popular posts from this blog

Future is bright for all.