Who told that hinduism which means saying what is being done and doing what is being said is just religion ?

మనిషి (వ్యాపారి ) ని మించి ఏనాటికీ తన వస్తువు (ఉత్పత్తి ) గొప్పది కాలేదు .
వివరణ (విశ్లేషణ )(పురుషత్వము ) లేని వస్తువు (పదార్ధము )(ప్రకృతి )  అనేది గొప్పది కాలేదు .
అయితే కేవలము మనిషి (వివరణ )(వ్యాపారి) అనే వాడు వస్తువు (ఉత్పత్తి )(పదార్ధము ) లేకుండా గొప్పవాడు కాలేడు .
ఈ బాలన్స్ పాయింటును ఆధ్యాత్మిక వాదులు తెలుసుకుంటే వారు అడిగినప్పుడు చెప్పింది చేస్తూ చేసింది చెపుతూ తద్వారా వారి మాట (ఆలోచన ) లు వినే వారు కూడా అడిగినప్పుడు చెప్పింది చేస్తూ మరియు చేసేది చెపుతూ నిజమైన ప్రాపంచిక హైందవ వాదిగా జీవిస్తాడు -సుఖిస్తాడు -నిలుస్తాడు . 

Comments