Two-thirds people in world are appearing pro-establishment and being anti-establishment. Then how can they succeed in changing establishment by themselves and other/s ?

వ్యవస్థ అనగా ఇతరులు .
ఇతరులు మారాలనుకునే వాడు తాను ఇతరులలో భాగస్వామ్యము కలిగి ఉంటూ వ్యతిరేకముగా కనిపిస్తూ అనుకూలముగా నిలవాలి .
అంతే కానీ వ్యతిరేకముగా నిలుస్తూ అనుకూలముగా కనిపిస్తే నేరము (అక్రమ ఆలోచన ) కదా !
కనుక కనిపించే దానికి తిరిగి అదే విధమిగా కనిపించే దానిగా ఉంటే తాము మరియు ఇతరులు ఇరువురూ  సత్యము (అధికారము ) లో విజయము పొందుతారు .
వ్యవస్థ లో చెడుకు అనుకూలముగా కనిపిస్తూ వ్యతిరేకముగా నిలుస్తూ ఉంటే అది నిజములో "నటన " అవుతుంది కాని నిజములో నిజము ఎలా అవుతుంది ?
ఆలోచించండి . కనిపించే దానికి అలాగే కనిపించడము ద్వారా దానిని గౌరవించి "ఉండే దానిని నమ్మాలి"
-------
నా బ్లాగ్ పోస్టులు అన్నీ కూడా వ్యవస్థకు వ్యతిరేకముగా కనిపిస్తాయి మరియు వ్యవస్థకు అనుకూలముగా నిలుస్తాయి .
ఆ విధముగా నేను నా పనిలో విజయము పొందుతున్నాను  కదా !

.

Comments