There is no need of organising big events or going into jungles to popularise Hinduism(saying what is done and doing what is said). If you are yourself by your word among your concert of 20 people ( four people to their people each),then your word will stay as your word in society. That means you should believe in yourself,your word/s and your other 20 people words to stay as your word/s by your name among world people forever. All other efforts will be futile.
పండిట్ శ్రీ శ్రీ శ్రీ రవి శంకర్ గారూ ! ఒక 35 లక్షల మందిని ఒక చోట సమావేశ పరచి సభ జరిపితే అది ప్రపంచ హిందూత్వము ఎలా అవుతుంది ?
మిగతా ప్రపంచములోని ప్రజలతో చెప్పినట్లు ఎలా అవుతుంది ?
అందుకునే హిందూత్వము అనే ధర్మము అనేది తనకు తానుగా సరిగా నిర్వచించ బడినది .
హిందూత్వము నిర్వచనము ఏమంటే ఏదైతే చెప్పినది అడిగితే సక్రమముగా చేయడము మరియు అలా చేసినది అడిగితే సక్రమముగా చెప్పడము.
కనుక మీ చుట్టూ ఉన్న 20 మందితో మీరు చెప్పదలచుకున్న మీ మాటను మీ పేరు మీదగా చెపితే అది ప్రపంచములో అందరికీ చేరుతుంది .
అంటే నిజమైన హిందువు అయిన తాను తనను,తన మాట (ఆలోచన )ను ఎంతగా నమ్ముతాడో ఇతరుల 20 మంది మాట (ఆలోచన ) లను అంతే నమ్ముతాడు తన ఆలోచనలను(మాటలను ) ప్రపంచములో ఇతరులందరికీ చేర్చుటలో.

Comments