Sense has its own right spirit which can be known(self-experienced) only by application of mind of own.

సమాజములో మంచి మరియు చెడు రెండూ వారి వారి స్థానములలో ఉంటాయి .
మంచి తన స్థానములో మంచి వారితో మాత్రమే మంచిగా ఉండేందుకు అని గ్రహించక పోవటము అనేది చెడు ఎలా అవుతుంది ?
చెడు తన స్థానములో చెడు వారితో చెడుగా ఉండేందుకు అని గ్రహించక పోవటము అనేది మంచి
ఎలా అవుతుంది ?

Comments