Democratic freedom is neither "ignorance of word" nor "acting on word".

చాలా ముఖ్యమైన ప్రకటన ! ఒక మాట (ఆలోచన ) అనేది విన్న తరువాత వెంటనే అలా ఆచరించడము అనేది ప్రజాస్వామ్య భాద్యత కాదు .
ఒక మాట (ఆలోచన ) అనేది విన్న తరువాత మొదట ఆలోచన చేయాలి. ఆ తరువాత ఆలోచన చేసిన దానిని ఆ ప్రకారము ఆచరణ గురించి మాట లాడాలి. 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.