But one has to prevail as being as being and not as not. One should not prevail as being as not and not as being.

భారతీయ సమాజము అనేది ఆధ్యాత్మిక మూలముల మీద నిర్మించబడినది .
అంటే ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు గా భావన .
అమెరికా సమాజము మరియు చైనా సమాజము రెండూ కూడా భౌతిక మూలముల మీద నిర్మించబడినాయి .
అంటే ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు గా భావన . 

Comments