Those who talk about past good days and people must know that those good days and people are "appearing" good days and people for want of third party discrete-mind. If those past good days and people are truly-good,then we at present will not have bad(devil) at all. There can't be truly-good to truly-good. So we should just respect "appearing good" which is past to live knowledge(third-party discrete-mind to third-party discrete-mind) world which has already started.

"ఏ వస్తువులో ఉండవలసినది ఆ వస్తువులో మొదటగా ఉండదు" అనే మాట ఎంత సత్యమో "ఏ వస్తువులో ఉండవలసినది ఆ వస్తువులో తరువాత ఉంటుంది " అనే మాట అంతే సత్యము .
   అయితే ప్రతి వ్యక్తి తన మానసిక క్రమ శిక్షణ ద్వారా కలిగిన బుద్ధి విచక్షణను ఉపయోగించి తనను తాను తనలో మరియు ఇతరులలో నిలుపుకునే విధముగా తద్వారా ఇతరులను వారి వారిలో వారిగా మరియు వారి వారి ఇతరులలో వారి వారిగా నిలుపుకునే విధముగా చేస్తే ప్రతి మనిషి జీవితము నిజము లో నిజముగా శాశ్వతముగా నిలిచిపోతుంది .  

Comments