Only a thief(unaccounted person) has speed in mind(profession). But a lawful being has speed in his sense(thought). Have speed in thought than speed in mind.

అప్పు అనగా ఇంకొకరి డబ్భును అడుగుట .
ఆత్మ వంచకుడు అనగా కరుణ రసము అనేది కలిగి ఉండే వాడు .
ఆత్మ జ్ఞాని అనగా కరుణ రసము అనేది కేవలము ధారణ చేసే వాడు .
--------------
ఇంకొకరి డబ్బు(సక్రమత కలిగిన వృత్తి భావన ) ను ఆత్మవంచకుడు ఎలా అడిగే హక్కును  కలిగి ఉంటాడు ?
మానసిక చంచలురు అయిన భారతీయ పోలీసు వారు మరియు అమెరికా ప్రభుత్వము వారు ఆలోచన చేయాలి .







Comments