It is fun to see media is talking against terrorism as they are ignorant about their self. Media themselves are terrorists in knowledge age.

నాకు మీడియా వారిని చూస్తే ప్రజాస్వామ్యము పట్ల వారి అవగాహనను వింటే నవ్వు మరియు జాలి కలుగుతుంది .
ఎందుకంటే వారికి లెక్కలు తెలియవు .
లెక్క ప్రకారము సకారాత్మకత అనగా నకరాత్మకత కు నకారాత్మకత .
మరి మీడియా వారి ఆలోచన (మాట )  అనేది నకారాత్మకత .
అంటే నకారాత్మకత కు సకారాత్మకత గా ఉండుట మరియు సకారాత్మకత కు నకారాత్మకత గా ఉండుట .
అంటే మీడియా వారే అసాంఘికులు ,అజ్ఞానులు ,తీవ్రవాదులు మరియు మానసిక రోగులు అన్న మాట .
అన్న మాట కాదు .ఉన్న మాటే .

Comments