Half-truth can be solved only by "being four-quarter truth". Four-quarter truth is inter-play between ambiguity,self-deception,inconsistency and unmindfulness.

ప్రపంచములో ఉన్న ఏకైక సామాజిక రుగ్మత అయిన మానసిక చాంచల్యము అనేది అర్ధ సత్యము .
చాలా చాలా చాలా ముఖ్యమైన విషయము ! అర్ధ సత్యమును అర్ధ సత్యముతో పరిష్కారము కాదు .
------
అర్ధ సత్యము అనేది మానసిక చాంచల్యము ,ఆత్మ వంచన ,మాట నిలకడ లేమి మరియు వృత్తి లేమి అనే నాలుగు తప్పుల సంక్లిష్టత వలన మాత్రమే నిర్మూలన జరుగుతుంది . 

Comments