So Supreme Court of India need not worry about sedition being done by anti-India and pro-afzalguru activists. I AM SUPREME COURT TO SUPREME COURT.

డిల్లీ జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం లో తాజాగా జరిగిన దేశ ద్రోహము వివాదం అనేది ప్రజల పరిపక్వత లేనిదే ప్రభుత్వ పరిపక్వత ఉండదని గ్రహించక "అర్హత లేకుండా అవకాశ వాదము ద్వారా అధికారం పొందాలని" ప్రస్తుతము భారత ప్రభుత్వమును నడుపుతున్న వారు గతములో చేసిన భారత ప్రభుత్వము నడిపిన వారికి వ్యతిరేకముగా దేశ ద్రోహము(ప్రజలలో పరిపక్వత లేమి ని అవకాశము గా తీసుకుని "అర్హత లేకుండా అధికారము") చేసిన వారే అని ప్రజలకు తెలుసు . 

Comments