So be different,same and reverse as per every mind wishes to be self and other.

     తేడా గా , ఒకటేగా మరియు వ్యతిరేకముగా ఉండటము అనేది ప్రతి మైండ్ లో కూడా ఉంటుంది .
     అయితే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ప్రస్తుతము అలా "తేడాగా ఉండలేక కూడబలుక్కోవడము (గుంపు మనస్తత్వము ),ఒకటిగా ఉండలేక విభజనవాదిగా ఉండటము మరియు వ్యతిరేకముగా వ్యతిరేకముకు ఉండలేక పోవటము వలన " మైండ్ ను మోసము చేసుకుంటున్నారు కనుక చెడు ఫీలింగ్ మరియు చెడు గుణము కలిగి ఉన్నారు . 

Comments