So bad quality people are also suicidal tendency people because of their infidelity.
అజ్ఞానముగా వ్యవహరించిన వారితో అజ్ఞానముగా లేకుండా ఏదో పెద్ద జ్ఞానిగా వ్యవహరిస్తే దానిని మించిన చెడు గుణము లేదు .
చెడుగా శీలము లేకున్నా పైన తెలిపిన విధముగా చెడుగా గుణము కలిగి ఉంటే సదరు వ్యక్తికి మానసిక చాంచల్యము కలిగి తద్వారా అనైతికత (దరిద్రము ) కలుగుతుంది .
చెడుగా శీలము లేకున్నా పైన తెలిపిన విధముగా చెడుగా గుణము కలిగి ఉంటే సదరు వ్యక్తికి మానసిక చాంచల్యము కలిగి తద్వారా అనైతికత (దరిద్రము ) కలుగుతుంది .
Comments