Rahul Gandhi is supporting patriotic Indians who are shouting seditious slogans against seditious people who are prevailing as BJP party and TDP.

దేశ ద్రోహము నేరము గురించి నేను ఇక్కడ నా మాటలు చెప్పాలి .
ప్రస్తుత పరిపక్వ సమాజములో దేశ ద్రోహము అనగా ఆత్మ వంచన అని అర్ధము .
--------
విశ్వ విద్యాలయాలలో భావ ప్రకటన స్వేచ్చ కోరుకుంటున్నారు కనుక అది దేశ ద్రోహము కాదు -కారాదు -ఎలా కాగలదు ?
తిరోగమన వాదులైన ఆత్మ వంచకులు ప్రస్తుత పరిపక్వ సమాజములో నిజమైన దేశ ద్రోహులు అవుతారు .
---------
నిజము చెపితే చేదు గా ఉంటుంది .

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.