Power is the thing which is self-deserving by being self useful to self and other. That is public service. When you think that you are good value to yourself, you must be good value to other/s as well. That is human mind which is unlike animal mind.
మాటలకు ప్రాణము ఉంటుంది .
కనుక మాటలకు విలువ ఏర్పరచుకోవాలి .
----
మాట (ఆలోచన ) విలువ అంటే ఇతరులకు మాటలకు నిలకడ కలిగి ఉండుట .
-----
వాదనతో మాట (ఆలోచన ) కలుగుతుంది . అయితే మాట (ఆలోచన ) కు తన వ్యక్తిత్వముతో విలువ తనకు కలిగించుకుని ఇతరులకు కలిగించాలి .
------
నీకు నీవు ఎంత ఉపయోగ పడుతున్నావో నీవు ఇతరులకు అంతే ఉపయోగపడతావు .
కనుక అధికారము అనేది స్వయం -సంపాదన ద్వారా నీకు నీవు కలిగించుకునేది మరియు నీవు ఇతరులకు కలిగించేది .

Comments