Human needs good character first and good quality next. Be police at first and be moral(knowledgeable) at next.

మనిషికి మొదటగా కావలసినది ఏమనగా మంచితో చెడుగా మరియు చెడుతో మంచిగా ఉండుట .
అదే రాజకీయము .
రాజకేయాలు కుళ్ళిపోయాయని వాపోయే వారే కుళ్ళి పోయారని అందరికీ తెలుసు .
విన్నంత మాత్రాన గౌరవించటము అవుతుంది కాని నమ్మినట్లు కాదు కదా !

Comments