Being subject of state(rajya) means being sense(name)(voice) of state(rajya). Karachi congress meeting after hanging of bhagat Singh,sukh dev and raj guru passed resolution on 10 points including UNIVERSAL SUFFRAGE and SOCIALIST WELFARE thus making path towards socialist state.

A citizen may be subject of nation or subject of faith(religion).

విశ్వ జనీనత(universal suffrage) అనగా "తన యాచన ద్వారా" ధన సంపాదనలో ఉన్న ఇతరులపై పన్ను  విధించడమా ? యాచకులు ఆలోచించాలి . 
ధనము అనేది సమాజ నైతికత లో తన జ్ఞాన విసర్జన ద్వారా తన వ్యక్తి పేరుకు అపాదించబడేది. 
యాచకులూ ! దాతలూ ! ధనమును యాచన(చందా )(హుండీ ) చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్థను తల్లక్రిందులు చేస్తున్నట్లు కాదా ?
ఇలా చెపుతున్నానని యాచకులు నన్ను ధర్మముకు వ్యతిరేకిని అనుకోవద్దు . 
ధర్మము అతి అయితే అది అధర్మము . 
ప్రస్తుతము భారత ఆర్ధిక వ్యవస్థ లెక్కల ప్రకారము 85% ప్రజలు 15% ప్రజలను యాచన చేస్తున్నారు . 
దానిని భారత పౌరులందరూ మానసిక క్రమ శిక్షణ అలవరచుకోవడము ద్వారా రివర్సు చేయడము మొదలు పెట్ట వలసిన భాద్యత ఉంది కదా ! 
India has got problem of plenty.
India has got problem of insecure(nameless) wealth.
India has got problem of lack of self-earnings by name after subscribing to other/s.






    

Comments