When will Nara chandrababu naidu and narendra modi will know difference between leader,people's representative and soldier?

నేను మళ్ళీ మళ్ళీ చెపుతున్నాను .
ప్రజలకు నాయకుడికి ,ప్రజాప్రతినిధికి మరియు సైనికుడికి మధ్య తేడా తెలియకపోతే అంతకు మించిన దరిద్రము ఇంకొకటి లేదు .
నాయకుడు అనగా ప్రజలలో నైతికత కలిగించే మాటలు చెప్పే వాడు .
ప్రజా ప్రతినిధి అనగా ప్రజల సమస్యల పట్ల ప్రాతినిధ్యము వహించే వాడు .
సైనికుడు అనగా ప్రజల సమస్యల పట్ల నైతికతకు ప్రాతినిధ్యము వహించే వాడు .

Comments