Power of love on a person(mind) has much impact than power of gun(weapon). You can do anything with "technique" than with "power". For example, a huge rock can be lifted with little effort using "LONG LEVER" with support underneath it.
ప్రేమ ఎంత శక్తిమంతము అయిందంటే ఆయుధముతో చేయలేని పనిని ప్రేమతో చేయవచ్చు .
ఆయుధము అనేది భయము మాత్రమే కలిగిస్తుంది . ప్రేమ అనేది భయము మరియు భద్రత రెండూ కలిగిస్తుంది .
-------------------------
ఉదాహరణకు ప్రతి మనిషిలో మూడు (ఆహారము ,పని మరియు ఆలోచన) అంశములు ఉంటాయి .
కనుక ముగ్గురు మనుషులు తమ తమ మూడు అంశములను ఒకదానితో మరొకటి సంఘర్షణ పరిస్తే మొత్తము ఉన్న తొమ్మిది అంశములలో నిలిచేది ఆరు అంశములు మాత్రమే.

Comments