Law is not knowledge but appears so. Legality is not morality. Legality has to include morality through litigancy. Any law which doesn't include moral-sense will be immoral.
ఎటువంటి మంచి ఆలోచన అయినా చెడుగా ఉన్న /ప్రవర్తిస్తున్న వ్యక్తికి నీవు వ్యక్తీకరణ చేసే స్వేచ్చ "ఎల్లప్పుడూ లేదా ప్రతి సారి " కలిగి ఉంటావు -కలిగి ఉండాలి -ఎందుకు కలిగి ఉండరాదు ?
అయితే నీ ఆలోచన ఎంతటి మంచి ఆలోచన అయినప్పటికీ నీవు వ్యక్తీకరణ చేసే సదరు వ్యక్తి "నీ మాదిరిగా నీవు అతడిని ఆలోచన చేయించే నిర్ణయాధికారము" సామాజిక ప్రజాస్వామ్యములో నీవు కలిగి ఉండలేవు -కలిగి ఉండరాదు -ఎలా కలిగి ఉండగలవు ? అని నేను నీకు ఇందుమూలముగా తెలియచేస్తున్నాను .
ప్రజాస్వామ్య స్వేచ్చ అనేది నీదైన సదరు మంచి ఆలోచన ను ఎదుటి వాడి అరాచకముకు / అజ్ఞానముకు వ్యతిరేకముగా నీవు అరాచకముగా /అజ్ఞానముగా ఉండుట కాదు కదా !
అలా ఉంటే అది ప్రజాస్వామ్య రూపములో ఉన్న నియంతృత్వము అవుతుంది నాలుగవ(జ్ఞానము కలిగిన ) వ్యక్తి ఆలోచనలో .

Comments