How much percent people are talking about purpose of imagination and its subsequent elimination at the end for the ultimate reality ?

కథకు నీతి ఉంటుంది .
సినిమా ప్రేక్షకుడు సినిమా చూసిన తరువాత కథలో నీతి గురించి మరియు దర్శకుడి పేరు (ఆలోచన ) గురించి ఇతరులతో మాటలాడుకుంటాడు .
పుస్తక పాఠకుడు పుస్తకము చదివిన తరువాత పుస్తకములో నీతి గురించి మరియు పుస్తక కథా రచయిత పేరు (ఆలోచన ) గురించి ఇతరులతో మాటలాడుకుంటాడు.

Comments