Assembly is sense over argument(debate) skills of both ruling and opposition members on public issues and govt decisions. Assembly/parliament has privileges than general public over public comments by 'media and/or general public in media'. Decision of decision to decision is indecision of the day. Decision over readers "may become" decision over 'public and public law-making houses'. Both media and courts should not have privileges to give opinion on general public and public affairs. Sense of sense to sense is nonsense which is social-crime.


మీడియా వారి అజ్ఞానము ఏమంటే  అసెంబ్లీ అనగా ప్రభుత్వ మంత్రి మండలి చర్చ -ఆమోద నిర్ణయ ములపై లేదా ప్రజాసమస్యల చర్చ మీద అంతిమముగా లెజిస్లేటివ్ సభ్యుల అందరి సమిష్టి ఆలోచన నిలుపుదల అని గ్రహించలేక పోవుట . 
ఎన్నికల సమయములో ప్రజాసమస్యల పట్ల పార్టీ ప్రచారము జరిగి ప్రభుత్వ మంత్రి మండలిలో చర్చ -నిర్ణయ ఆమోదము జరిగి చట్ట సభలలో చర్చ ఆమోదము జరిగిన అంశములపై మీడియా వారు తమ పాటకుల వద్ద  తమ అభిప్రాయ స్వేచ్చ కలిగి ఉంటారు కాని చట్ట సభల పై అభిప్రాయ స్వేచ్చ కలిగి ఎలా ఉంటారు ?




Comments