Thus I ask all people in world.

మనిషికి కుక్కకు ఉన్న విశ్వాసము లేదు అని జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు వాపోతూ ఉంటారు .
దానికి నా సమాధానము ఏమంటే మనిషికి విచక్షణ మరియు ఆలోచన తో కూడిన విశ్వాసము ఉండాలి కాని "గుడ్డి విశ్వాసము" కలిగి ఉండడు -ఉండరాదు -ఎందుకు ఉండాలి ?

Comments