Shall Indian national congress govts in central level make these children of donkey-minds as horse-minds ?

రాజకీయ నాయకులు తమ దగ్గరకు వచ్చినప్పుడు అల్పాదాయ వర్గాల వారు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకుంటే వారి అభ్యున్నతి కోసము రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు ఎలా ప్రభుత్వము ద్వారా అమలు పరచ గలరు ?
గాడిద తన కొడుకులను /కూతుళ్ళను గుర్రాల మాదిరిగా చేయమని రాజకీయ యజమానులను అడిగినా విద్యా వ్యవస్థ లోని విద్యా వేత్తలు అలా చేయలేరు కదా ! అది చట్ట వ్యతిరేక పాలన కదా ! 

Comments