Punishment can be awarded only to those public administrators and public instructors who are behaving as public leaders. For ex:Nara chandrababu naidu,y s Jagan etc...need get punishment by court.
పత్రికల వారు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ముఖ్యముగా గ్రహించవలసినది ఏమంటే సమాజమును మొత్తము మోసము చేసే వాడు అనగా వ్యాపారిగా కేవలము కనిపిస్తూ నాయకుడిగా చెలామణీ అయ్యే వాడు అని గ్రహించాలి .
కుంభ కోణములు లో ఉన్నవారు మరియు ఘరానాగా మోసము చేసే వారు కేవలము ముఖము ,పనిభావన మరియు ఆలోచన లేని వారిని మోసము చేస్తారు .
--------------
ఉదాహరణకు విజయవాడ లో నిన్న వెలుగు చూసిన కాల్ మనీ రాకెట్ నడిపే వారు సమాజమును మోసము చేసే వారు కాదు . వాడు కేవలము సమాజములో ముఖము ,పని భావన మరియు ఆలోచన లేని వారిని మాత్రమే మోసము చేస్తారు అని అందరూ గ్రహించాలి . కనుక వారు కోర్టులో మరియు సమాజములో శిక్షార్హులు కారు .

Comments