Producer,director,writer and actors should not change their professions under NORMAL conditions. Because all the four above professions are different public fields in society. Producer believes in his hand.Director believes in his voice.Writer believes in his sense. Actors believe in their mind. Audience believe in their eyes and ears by their minds and hands for self-richness. A thought(word) if it is sensible(face),mindful(voice) to other's thought(word) can eliminate disorder in order. Believe in your word by respecting other's word.

మాట అనేది రంజన .
సినిమా అనేది విజయము(అవును ) ను ప్రోత్సహించి అపజయము (కాదు ) ను నిర్మూలించే మంచి మాట. కనుక సినిమా నిర్మాణము పూర్తి చేసి ల్యాబ్ నుండి ఫస్ట్ కాపీ విడుదల చేయాలంటే మొదటగా డబ్బు సమకూర్చే అభిరుచి ఉన్న మంచి నిర్మాత అనే వాడు తల్లి లాంటి వాడు .
అయితే తల్లిని గౌరవిస్తాము కాని నమ్మితే దరిద్రమే .
కనుక నిర్మాతకు దర్శకుడు తప్పని సరి .
దర్శకుడికి రచన చేసే కధా రచయిత మరియు ఆ కథలోని పాత్రలను పోషించగల నటులు తప్పని సరి .




Comments