Male domination is because of risk probability among men is 51%. Women also can become men if they take 51% risk probability so that male domination goes for men-women equality. Male generally takes 51% success:49% failure risk probability against truth:cheating. Women should know.
పనిభావనలో విజయము కొరకు రిస్కు తీసుకోవడము అనేది మగ తనము "విధి".
ఇది నా ప్రకటన .
------------
అయితే రిస్కు గణన ఎలా -ఏ పరిస్థితి లో - ఏ సామాజిక(6000 వృత్తుల ) వర్గము వారితో తన పనిభావనలో విజయము కొరకు చేయాలి అన్నది ఇక్కడ చర్చిస్తున్నాను .
1. రిస్కు గణన అనేది విజయముకు కనీసము 51% ప్రాబబిలిటీ గా ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ? 85% ప్రజలలో ప్రస్తుతము వారి పని భావనలో రిస్కు ప్రాబబిలిటీ అనేది 50% గా మాత్రమే ఉన్నది కనుక సదరు 85% ప్రజలు కేవలము 15% సంపదను అదుపు చేయగలుగుతున్నారు .
2. అసలు రిస్కు అనేది ఏ సామాజిక ప్రయోజనము కొరకు తీసుకోవాలి అన్నది వ్యక్తి పేరు ,పని మరియు మాట(ఆలోచన ) మీద ఆధారపడి ఉంటుంది .
3. రిస్కు అనేది ఇంటి గౌరవ లక్షణము . దొంగ కూడా రిస్కు తీసుకుంటాడు చట్ట రీత్యా ఇతర దొంగలను పట్టించి తాను దొంగతనము కేసు నుండి బయట పడే విధముగా .రిస్కు లేకపోతే లభించేవి రస్కులే .
4. ఎంత సునిశితముగా రిస్కు ఉంటే అంత ఎక్కువ లాభము .
5. అతి వాదన కూడా రిస్కు క్రిందకే వస్తుంది .

Comments