Have enough tweeting about other social groups,enough blogging about your nameful social values,enough work of your own mind everyday by balanced mind towards better society. Any first(DRAFT) sense must have next(FAIR) value. Word is complex(but)(and).two parts.

నేను మరియు నా తత్వము ఏమంటే ఈ విశ్వములో దేని గురించి అతిగా ఆలోచించక పోవటము .
అదే రామం .
ఈ విశ్వమే యాదృచ్చికముగా ఏర్పడింది కనుక దైవము గురించి మరియు మత విశ్వాసము గురించి అతిగా ఆలోచించడము వృధా ప్రయాస మరియు తెలివి తక్కువ పని .
అందువలననే ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్చ అనేది నా రాజ్యములో మాత్రమే ఉంటుంది -ఉన్నది -ఎందుకు ఉండదు ?
ప్రజాస్వామ్యం అనగా అనామకత్వము మరియు అరాచకము కాదు కదా !
ప్రపంచ ప్రజలారా ! పదండి ముందుకు ! పోలీసువారి మీద పోలీసింగ్ చేసే స్థాయి లో పేరు సంపాదన చేసుకుందాము . 

Comments