You can cheat any number of people anytime on anything.But you can't cheat your soul within yourself anytime on anything. Dharma(righteousness) is not ,has never been and will never be weak at any given time so much so that it needs its protectors for its existence or it gets cheated by its protectors. But dharma(righteousness) will definitely get improvement if one protects dharma(righteousness) to protect(save) himself. Divinity which is not divine to itself is devilish. So humanism is being human-minde by his divine(self)-word. Ramrajya is humanism philosophy for world socio-economic betterment.

మాటలాడే మాటలకు మాటలాడే వ్యక్తి స్ఫురణ ఉంటేనే కదా ఆ మాట మంచిదో కాదో తెలిసేది .
ఉదాహరణకు దొంగ అనే వాడు దొంగతనము గురించి మాటలాడితే వినే వాటికి మంచిది కాకపోవచ్చు కాని మాటలాడే వారికి మంచిదే కదా !
ఒక వ్యక్తి అందరినీ అన్ని వేళలా అన్నింటి గురించి మోసము చేయడము సాధ్యము కాదు కదా !
కనుక భయపడే వారే సమాజములో ఇతరులను భయ పెట్టటము జరుగుతోంది కాని అసలు దైవము అనేది భయమును అధిగమించిన తరువాతే సాక్షాత్కారము అవుతుంది అని అసలైన దైవ భక్తిలో ఉన్న అందరికీ తెలుసును . 

Comments