What is the use of personal morality without social justice AT HOME? What is the use of social justice without personal morality AT PUBLIC THEATRE? Whet is the use of KNOWLEDGE without subjective information TO objectivity AND without objective information TO subjectivity? Everybody in world should ponder.

భారతీయ పోలీసులలో మరియు వారి లేదా కోర్టుల వారి మాటలలో (ఆలోచనలలో ) "కావలసినంత " అనైతికత,మానసిక చాంచల్యము మరియు అజ్ఞానము(తీవ్రవాదము) ఉంటే వారి న్యాయము అనేది నైతిక న్యాయము ఎలా అవుతుంది ?
దొంగే దొంగా దొంగా అని ఎంతకాలము అరచినా దొంగతనాలు పోతాయా.?
కనుక ప్రతి ఇద్దరు భారతీయ పోలీసులు  ప్రతి మూడవ పోలీసు "పని "మీద నిఘా పెడితే తప్ప హత్యలు ,మానభంఘాలు మరియు సామాజిక (మానసిక ) అభద్రత అడ్డుకట్ట వేయలేము .

Comments