Mind should be stable and true by appearing ambiguous.
నిజమైన జ్ఞాని అజ్ఞానిగా కనిపించుతూ అజ్ఞానులను రెచ్చగొడుతూ ఉంటేనే ఇతరుల అందరినీ ఆత్మ జ్ఞానులుగా చేసే విధిని నిర్వర్తించిన వాడవుతాడు .
ఇతరులలో ఏది ఉన్నట్లుగా కనిపిస్తోందో దానిని నిజమైన జ్ఞాని తనలో ఉన్నట్లుగా చూపిస్తాడు .
దొంగ జ్ఞానులు తాము జ్ఞానులుగా వెలుగుతారు ఇతరులలో ఉన్న మానసిక చాంచల్యము అనే బలహీనత వలన .

Comments