LOW LEVEL BUSINESSPERSONS MEANS "HIGH OF HIGH TO HIGH". FOR HOW LONG,HIGH AND LOW PLAY "HIDE AND SEEK GAME" WITH CUSTOMER PUBLIC?

డీలర్లు/వెండర్లు లేకుండా కంపెనీ/లు తమ ఉత్పత్తులను అమ్మలేవు కదా !
మరి అటువంటప్పుడు డీలర్లు /వెండర్లు తమ మనుగడ కొరకు కస్టమర్ ప్రజల 'కుటుంబ సంక్షేమము' గురించి ఎంతగా ఆత్మ వంచన మరియు పరనింద చేసుకుంటున్నారో ప్రభుత్వము గ్రహించలేదా?
       

Comments