Let's learn "story-writing" or "imagination" from dasari narayanarao for making reality as 'true reality' again.
అమ్మాయి ఎయిర్ హోస్టెస్. ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి వెంట పడతాడు -పడతాడు -పడతాడు -పడతాడు -పడతాడు-ఛీ కొట్టింది .
ఇంటర్వెల్ !
ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి వెంట పడింది -పడింది -పడింది -పడింది -అయితే అబ్బాయి ఛీ కొడతాడు .
ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది . ఈ అబ్బాయి కాన్సర్ తో చచ్చిపోతాడు .
అదీ ప్రతి కథ కు మూలం .
-------------------------------------
అమ్మాయి అంటే పోలీసు వారు .
అబ్బాయి అంటే వారి ప్రజలు.
Comments