Any spending on spiritual festival should not become burden on family wealth. It is better not to be "above 20% spending out of total family wealth" on Hindu festivitie. Hindu scholars must discuss about hundi,,subscription to others which are subverting Indian economy.

 ఈ రోజు  నాగుల చవితి .
నాగ రాజు కూడా ట్రయల్స్ కు లోబడే ఉంటాడు కనుక నా అభిప్రాయము ప్రకారము "ప్రతి కుటుంబము కూడా వారి జీవితకాలములో అయిదు సంవత్సరములకు మించి నాగుల చవితి జరుపుకోనవసరము లేదనుకుంటాను. ఎందుకంటే పండుగ/వ్రతము చేసుకోవాలంటే కుటుంబ ధనము అనేది రూపాయలలో ఖర్చు అవుతోంది మరియు ఆ ఖర్చు అనేది ఆడిటింగ్ లో 'సక్రమమైన' ఖర్చు పద్దు క్రింద ఆర్ధిక శాస్త్రము ప్రకారము చూపలేము".
ఎవరి అభిప్రాయమును వారు ప్రజాస్వామ్యములో ఎవరికైనా తెలుప గలిగే స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది .
అయితే విన్న అభిప్రాయమును ఆచరణలో పెట్టే నిర్ణయము అనేది విన్న వారి విచక్షణకు వదిలి వేయాలి కాని రుద్దకూడదు . 

Comments