nenu saitham by maro prapancham pilusthondhi.
ఓ యువకులారా ! సమాజము లో సూటి గా ఉండే వాళ్ళూ మరియు వక్రముగా ఉండే వాళ్ళూ ఉంటారు . వక్రముగా ఉండే వాళ్ళను చూసి కోపము పెంచుకుంటే మీకే అనారోగ్యము కలుగుతుంది .
అయితే వక్రముగా ఉండే వాళ్ళతో వక్రము యొక్క వక్రము గా ఉంటే సమాజములో వక్రత సమస్య పరిష్కారము అవుతుంది .
వక్రత యొక్క వక్రత కు వక్రత గా ఉంటే సూటి దనము అని యువకులు గ్రహించేది ఎన్నడో ?

Comments