India’s Mental Health Crisis (Trailer)
'Self-deception(ambiguity)(dualism) without self-truthful(self-knowledge)' is the rootcause of mental(social)-illness.
Solution:One has to be 'sensible complex litigancy' against 'dualism'.
--------------------------------------------
ఉదాహరణకు: "కీ.శే.చిలవేరు సత్యం గారి మరణానికి చింతిస్తూ" అనే మాటలు
కేవలము సక్రమతగా ఉన్నాయి కదా!
అయితే "నిలకడగా ఆలోచన
చేస్తే" కీర్తి శేషుడు అంటే మరణించిన వ్యక్తి అని అర్ధము కనుక పై మాటలు
"మరణించిన వ్యక్తి మరణానికి చింతిస్తూ"
అనే ద్వంద్వార్ధమును బ్రతికి ఉన్న వారికి
కలిగిస్తోందా లేదా ? అని నేను
అందరినీ ఇందుమూలముగా
అడుగుతున్నాను.
అంటే బ్రతికి ఉన్న వారికి నైతికత లేని
సక్రమత ఆలోచన మాత్రమే కలిగి
ఉండాలా? అని నా భావన.
-----------------------------------------
'కీర్తి శేషుడి స్మృతికి నివాళులు
అర్పిస్తూ' అని వ్రాయవచ్చు కదా! అది
నైతికత కలిగిన సక్రమతగా ఉండగలదు
అని నా భావన.
Comments