ఓ సినిమా నటులారా ! ఓ సినిమా దర్శకులారా ! ఓ సినిమా నిర్మాతలారా ! ఓ సినిమా రచయితలారా ! ఇంటర్నెట్ మరియు టీవీ యుగములో రియాలిటీ వచ్చింది కనుక సినిమా ప్రపంచములో గ్లామరుకు మరియు నేపధ్య సంగీతముకు కాలము చెల్లింది. గ్లామరు కోసము డబ్బు ఖర్చు చేయవద్దు. సినిమా వ్యాపారమును బ్రతికించండి.

సినిమా ప్రేక్షకుడు అనే వాడు కేవలము 
హీరో ఆలోచనను లేదా కేవలము దర్శకుడి ఆలోచనను లేదా కేవలము నిర్మాత ఆలోచనను లేదా కేవలము రచయిత ఆలోచనను తెలుసుకోవడానికి 
ధియేటరుకు వచ్చి టికెటు కొని చూడడు.
సినిమా అనేది హీరో,దర్శకుడి,నిర్మాత మరియు రచయిత యొక్క 'నైతిక(ఆలోచన) సంక్లిష్టత' కనుక సదరు నైతిక సంక్లిష్టతను ప్రేక్షకుడిగా తాను నలుగురికి తన నోటితో చెప్పుకుంటే తనకు మరియు ఇతరులకు పేరు కలుగుతుందని ధియేటరుకు వస్తాడు. 
   

Comments