ప్రధాన మంత్రి కడుపున చాయ్ వాలా పుట్టాలని(మరియు/లేదా) పుట్టిన వాడు చాయ్ వాలా గా పెరగాలని ప్రజలు భావించుట అనేది వికృత ఆలోచన మరియు జన్యు శాస్త్రము ఒప్పుకోదు. అయితే వికృతము అనేది ఆలోచన యొక్క వ్యతిరేకము. Believing that PM son should be chaiwala or believing PM upbringing his son/daughter as chaiwala is perversion. But eligibility for PM son to become PM should be decided by society. Perversion is not sense. Perversion is to be solved by sense.
అధికారము అనేది ప్రతి ఒక్కరికీ ఇంటిలో మొదలు అయి నగరములోకి ప్ర వేశించి
ప్రభుత్వములోకి చేరి తిరిగి నగరము ద్వారాఇంటిలో అంతము అవుతుంది.
అధికారముకు మూలము మానసిక
సక్రమత,నైతిక వాది,సామాజిక-న్యాయము(అజ్ణాని యొక్క జ్ణాని) మరియు
దివ్యత్వము.ఈ నాలుగు మూలముల
ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో
స్వయం-అధికారమును అనుభవించాలి.
వోట్ అనేది ప్రతి ఒక్కరి ఇంటి యొక్క
ప్రాతినిధ్యము మాత్రమే.
కనుక ప్రజాసామ్యములో అనువంశికత
అనేది అర్హత కలిగి ఉంటే సక్రమతే.అయితే అర్హత అనేది నలుగురిలో నిరూపణ
కాబడాలి.
ప్రభుత్వములోకి చేరి తిరిగి నగరము ద్వారాఇంటిలో అంతము అవుతుంది.
అధికారముకు మూలము మానసిక
సక్రమత,నైతిక వాది,సామాజిక-న్యాయము(అజ్ణాని యొక్క జ్ణాని) మరియు
దివ్యత్వము.ఈ నాలుగు మూలముల
ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో
స్వయం-అధికారమును అనుభవించాలి.
వోట్ అనేది ప్రతి ఒక్కరి ఇంటి యొక్క
ప్రాతినిధ్యము మాత్రమే.
కనుక ప్రజాసామ్యములో అనువంశికత
అనేది అర్హత కలిగి ఉంటే సక్రమతే.అయితే అర్హత అనేది నలుగురిలో నిరూపణ
కాబడాలి.
Comments