Third has three. BUT three can't have third.

 To win sense of all others,you must have sense of your own. హృదయము లేని వాడికి హృదయము ఎలా ఎవరైనా ఇవ్వగలరు ? హృదయము లేని వాడు ఇతరుల హృదయమును ఎలా గెలుచుకుంటాడు ? నటన వృత్తిగా కలిగిన వ్యక్తికి ఎవరైనా హృదయము ఇస్తున్నారంటే అంతకు మించిన ఆ త్మ వంచన ఏముంటుంది ? అయితే నటన అనేది మనిషి మానసిక పూర్తి  ఎదుగుదలకు సామాజిక పరమైన తప్పనిసరి అవసరత అని గ్రహించాలి . 

Comments