ఎదుటి వారి మాట విని(లేదా చదివి) అతిగా ఆలోచన(లేదా భావావేశము) కలిగినప్పుడు ప్రతి వ్యక్తీ తాను మాటలాడుతున్నప్పుడు మాటలాడుతున్నానని మరచిపోవడము సహజము. మరియు నలుగురిలో మాటలాడుతున్నానని మరచిపోవడము సహజము. WE IN MATURE GLOBAL WORLD ARE CONNECTED AND SOCIAL. చేయి జారితే తప్పు లేకపోవచ్చు కాని మాట జారి సదరు మాటకు సవరణ(వివరణ)(విశ్లేషణ) ఇచ్చుకోలేకపొతే ప్రమాదమే-నేరమే-పాపమే. మానసిక పరిపక్వతలో భావప్రకటన(నోరు) మరియు ఆలోచన(చేయి) రెండూనూ సునిశితముగా ఒక్కటిగా ఉంటాయి. ఏవైనా రెండు గ్రూపుల వ్యక్తులు ఒకరినొకరు వినేటప్పుడు(చదివేటప్పుడు) మూడవ వ్యక్తి(గ్రూపు) సమక్షము(ఆలోచన) తప్పనిసరి.
AS HINDU IS TRULY THREE-DIMENSIONAL FOR FOURTH ORDER SOCIETY,SELF-DECEPTION FAILS AT SELF-DECEPTION BY SELF-DECEPTION.
Comments