Ningi Kegasinaara Nela Full Video Song || Kubusam Movie || Srihari, Swapna





    తాను మాటలాడేటప్పుడు మాటలాడే మాటలు తాను మాటలాడుతున్నానని ఆలోచన 

చేయడమే నిజము అయిన విప్లవము 

అంటారు.నీవు కోరే విప్లవము నీ గురించే.

----------------------------------------- 

 తాను ఊహ చేస్తున్నప్పుడు ఊహించే 

ఊహలు తనదైన ఊహలు అని ఆలోచన 

చేయడమే నిజము అయిన ఊహ అంటారు.నీవు ఊహించేది నీ గురించే.

------------------------------------------

 తాను చూస్తున్నప్పుడు చూస్తున్నది 

రూపము మాత్రమే కాని గుణము కాదు అని ఆలోచన చేయడమే నిజము అయిన 'విజను (చూపు)' అంటారు.నీవు చూసేది నిన్నే.

------------------------------------------

 వ్యవస్థ వృత్తాకారముగా పని చేస్తున్నా 

ఇచ్చి పుచ్చుకోవడము కలిగి ఉంటుంది. 

   అందరూ గ్రహించాలి.

     

Comments