MULTIPLICATION SOLVES DIVISIVENESS. ADDITION APPEARS TO SOLVE DIVISIVENESS. ఎంత బాగా చెప్పానో కదా ! నీవు తోటివారితో ఇతరుల గురించి అనుకుంటున్నప్పుడు నీ గురించి తోటివారితో ఇతరులు అనుకోవాలి-అనుకుంటారు-ఎందుకు అనుకోరు? అలాగే నీవు ఇతరుల గురించి ఇతరులతో అన్నప్పుడు ఇతరులు నీ గురించి నీతో అంటారు-అనాలి-ఎందుకు అనరు? కనుక కేవలము అనుకోవడము మరియు/లేదా కేవలము అనడము కన్నా 'అనుకోవడము యొక్క అనడము' అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
అజ్ఞానము అనేది జ్ఞానముకు మూలము .
కనుక అజ్ఞానమును నిర్మూలన చేయ ప్రయత్నించే వాడిని అజ్ఞాని అంటారు .
అయితే అజ్ఞానమును జ్ఞానముతో సంక్లిష్టత పరచుకుంటే అజ్ఞానము తనంతట తానే నిర్మూలన చేసుకుంటుంది.
కనుక అజ్ఞానమును నిర్మూలన చేయ ప్రయత్నించే వాడిని అజ్ఞాని అంటారు .
అయితే అజ్ఞానమును జ్ఞానముతో సంక్లిష్టత పరచుకుంటే అజ్ఞానము తనంతట తానే నిర్మూలన చేసుకుంటుంది.
Comments