కనుక మితమైన చవక మరియు ఖరీదు కలిగిన సంక్లిష్టతను మరియు తిరకాసుదనమును అందరికీ కావాలి. చూశారా! ఎంత బాగా చెప్పానో కదా ! మాటలను చివరన మింగటము వలన తీవ్రమైన భావన కలుగుతుంది వినే(చదివే) వారిలో. అందువలన మాటలను మింగేవారితో మాటలను మింగుతూ మాటలాడితే తీవ్ర భావన నశిస్తుంది. అన్నింటికీ పరిష్కారము అనేది ప్రతి ఒక్కరి మానసికత(ఆలోచన)ను సంక్లిష్టతగా మరియు తిరకాసుగా మార్పు చేయటములో ఉంది. గ్రహించాలి. రోగముకు మందు అనేది రోగముకు 'రోగము యొక్క మందు(రోగము)' గా ఉండుటలో ఉంది. అంతే.

ప్రపంచములో అత్యంత చవకబారు 
అయినది మరియు అత్యంత ఖరీదు 
అయినది ఏమంటే అభిమానము,
తీర్పరితనము మరియు వ్యాఖ్యానము.

Comments

Popular posts from this blog

Future is bright for all.