శ్రీమంతుడు అనగా మొదటగా అవునుకు కాదు అని చెప్పటము ద్వారా తరువాతగా అవునుకు అవునుగా నిలిచే వాడు. అత్యాశ మరియు సన్యాసము వదిలితే అందరూ శ్రీమంతులు ఎందుకు కాలేరు?

దరిద్రము అనగా మొదటగా అవునుకు అవును అని చెప్పుట తద్వారా అవునుకు కాదు(లేదు) అని తేలుట (నిలుచుట). చెప్పుట ముఖ్యము కాదు . నిలిచేది ముఖ్యము.
      

Comments