5 Ways To Be Independent | Whack
తన గురించి,ఇతరుల గురించి 'ఇతరులకు ఇతరుల' వద్ద మాట(హృదయము)(కోరికకు కోరికగా,తప్పుకు తప్పుగా మరియు చెడుకు చెడుగా) అనుకోవడము తప్పు కాదు.అనడము తప్పు కాదు.
------------------------------------------
అయితే కొంత అనుకోవడము మరియు
కొంత అనడము మాత్రమే జరగాలి.
అతిగా అనుకోవడము లేదా అతిగా
అనడము రెండూ అజ్ణానమే.
-------------------------------------------
కొంత మంది అసలు ఏమీ అనుకోవడము చేయరు.అదీ తప్పే.
కొంత మం ది ప్రతీదీ అనుకోవడమే పనిగా పెట్టుకుంటారు.అదీ తప్పే.
ఎలా చెప్పా? బాగా చెప్పాను కదా!
Comments