Revanth Reddy about TRS Operation Aakarsh | Open Heart with RK





  రేవంత్ రెడ్డి గారూ ! మీ మాటలలో మీరు 25 లేదా 30 

సంవత్సరములు రాజకీయాలలో 

ఉండాలనుకుంటున్నాను అని అంటున్నారు.

  అది ఎలా సాధ్యము.మీకు జీవిత భీమా రంగము వారి గురించి తెలియదా ? జీవితముకు ఇంతకాలము అని 

ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. అలాగే రాజకీయాలలో 

ఆత్మహత్యలు కూడా ఉంటాయి కదా.   

      మీరు అజ్ణానులు అయితే ప్రజలు కూడా 

అజ్ణానులేనా?


Comments