యాకూబ్ మేమను ఉరితీత గురించి మన అందరి అభిప్రాయము ఏమి? అని నేను ఇందుమూలముగా అందరి అభిప్రాయములు తెలుపాలని కోరుతున్నాను.

మన అందరి ఆలోచనలు మన ప్రజా ప్రభుత్వమును బలోపేతము చేయాలి కదా!   

Comments